ఈ ప్రపంచం వింతల మయం ,కొన్ని వస్తువులు చిన్నవిగా అనిపించినా వాటిలో ఎంతో శక్తి దాగి ఉంటుంది ,ఉదాహరణకు మఱ్ఱి చెట్టు విత్తనం అణువంత ,కానీ దాంట్లోంచి వచ్చే వృక్షం ఆకాశమంత ...
ఇలాంటి ఎన్నో వింతైన విశేషాలు ..
3. సమయం చిక్కింది :
ఒక భూకంఫం సమయాన్ని కూడా తగ్గించి వేసింది మరి ... అది ఎక్కడో తెల్సా ?
5. గజరాజు కి భయమా ?
6. నీటి తో చావులా ?
7. ఇంత వర్షమా ?
ఇలా ఎన్నో వింతలు మన లోకంలో ... మరిన్ని వింతలు ముందు ముందు టపాల్లో చూద్దాం ...
Ref : GOOGLE
ఇలాంటి ఎన్నో వింతైన విశేషాలు ..
- మెదడులో విద్యుత్త్ : సాధారణంగా కనిపించే మన మెదడులో ఆసాధారణమైన శక్తి ఉంటుందట ...
2. అన్నదాతా సుఖీభవ :కుల మత విచక్షణ లేకుండా అమ్రిత్ సర్ లో గల
సిక్కుల స్వర్ణ దేవాలయంలో రోజుకి లక్ష మందికి అన్నదానం చేస్తారట
.jpg)
3. సమయం చిక్కింది :
ఒక భూకంఫం సమయాన్ని కూడా తగ్గించి వేసింది మరి ... అది ఎక్కడో తెల్సా ?
4. అమ్మో ఇన్ని ప్రమాదాలా ?
6. నీటి తో చావులా ?
7. ఇంత వర్షమా ?
ఇలా ఎన్నో వింతలు మన లోకంలో ... మరిన్ని వింతలు ముందు ముందు టపాల్లో చూద్దాం ...
Ref : GOOGLE
No comments:
Post a Comment